వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్ 7 నుంచి తెలంగాణలో క్లైమేట్ కాన్‌క్లేవ్

డిసెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్లైమేట్ కాన్‌క్లేవ్ నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది.
ఎల్‌నినో సన్నద్ధత, నీటి భద్రత, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ పెట్టుబడులపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు.
Comments
Loading comments...
