వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజా గర్జన

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ప్రజా గర్జన నిర్వహించనున్నట్లు సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి రాము తెలిపారు. సోమవారం నారాయణపేట భగత్‌సింగ్ భవన్‌లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కరవు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
