Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్తానన్న షేక్‌ హసీనా

Rudhira Nov 24, 2026 10:37 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్తానన్న షేక్‌ హసీనా - Ushodayam
భారత్‌లో రెండేళ్లకు పైగా ఉంటున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా డిసెంబర్‌ 16న స్వదేశానికి తిరిగివెళ్తానని ప్రకటించారు. ఆ రోజు బంగ్లాదేశ్‌ విక్టరీ డే జరుపుకుంటారు. తనను తీసుకెళ్లేందుకు బిమాన్‌ బంగ్లాదేశ్‌ విమానాన్ని పంపాలని ఆమె కోరినట్లు సహాయకుడు తెలిపారు. అయితే, హసీనా తిరుగు ప్రయాణంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు.

Comments

G
Loading comments...