Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 14న భారత్‌ సమ్మిట్‌

Anuroop Nov 11, 2026 5:02 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
డిసెంబర్ 14న భారత్‌ సమ్మిట్‌ - Ushodayam
తెలంగాణలో డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో భారత్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు. డిసెంబర్ 14న గిగ్ వర్కర్లతో రాజకీయేతర ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు మాత్రమే యాప్‌లో నమోదు చేసుకుని ర్యాలీలో పాల్గొనాలని సూచించారు.

Comments

G
Loading comments...