Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్

Harika Nov 09, 2026 1:23 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - Ushodayam
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 పూర్తి షెడ్యూల్‌ను కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో తొలిసారిగా ఈ పోటీలు జరగనున్నాయి. 27 క్రీడాంశాల్లో పోటీలు, ఒక ప్రదర్శన క్రీడ నిర్వహించనున్నారు దాదాపు 6 వేల మంది అథ్లెట్లు, 1,800 మంది సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో పోటీలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...