Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ

Anuroop Nov 10, 2026 10:44 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ - Ushodayam
విశాఖ డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. టీడీపీ తర్వాత జనసేనకు ఎక్కువ స్థానాలు ఉండటంతో ఆ పార్టీకి పదవి దక్కవచ్చనే ప్రచారం సాగుతోంది. మేయర్ మహిళ కావడంతో డిప్యూటీ మేయర్‌గా పురుషుడిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23న డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

Comments

G
Loading comments...