వార్తలకు తిరిగి వెళ్లండి
డిజిటల్ మోసాల నివారణకు ఆర్బీఐ ‘కిల్ స్విచ్’ ప్రతిపాదన

డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ఒక్క ట్యాప్‌తో ఖాతా నుంచి జరిగే లావాదేవీలను నిలిపివేసే ‘కిల్ స్విచ్’ సదుపాయాన్ని ఆర్బీఐ ప్రతిపాదించింది.
ఖాతాదారులు స్వయంగా లావాదేవీల పరిమితులను నిర్ణయించుకోవచ్చు. భారీ నగదు బదిలీలకు విశ్వసనీయ వ్యక్తి అనుమతి తీసుకునే విధానాన్ని కూడా ప్రతిపాదించింది.
Comments
Loading comments...
