వార్తలకు తిరిగి వెళ్లండి
డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటుపై సీపీ చర్చ

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతారెడ్డి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
మాదకద్రవ్యాల బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని వైద్యులతో చర్చించారు. కేంద్రాన్ని త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు చొరవ చూపాలని సూచించారు.
Comments
Loading comments...
