Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

Anuroop Nov 12, 2026 7:45 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఢిల్లీలో ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం - Ushodayam
ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి డీటీసీ ఎలక్ట్రిక్‌ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. శాస్త్రి పార్క్‌ అండర్‌పాస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో క్షణాల్లోనే బస్సు కాలిపోయింది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments

G
Loading comments...