Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో BS-6 వాహనాలకే అనుమతి: సుప్రీం

Shruthi Nov 23, 2026 8:50 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఢిల్లీలో BS-6 వాహనాలకే అనుమతి: సుప్రీం - Ushodayam
శీతాకాలంలో వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో కేవలం BS-6 వాహనాలనే అనుమతిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యకారక వాణిజ్య వాహనాలను ఐదేళ్లలో దశలవారీగా నిలిపివేయాలని సూచించింది. సరిహద్దుల్లో గోదాములు నిర్మించి, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా సరుకులు తరలించే విధానాన్ని మొత్తం ఎన్‌సీఆర్‌కు వర్తింపజేయాలని అభిప్రాయపడింది.

Comments

G
Loading comments...