వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీకి బయలుదేరిన విశ్రాంత పారామిలటరీ సైనికులు

పారామిలటరీ ఉద్యోగుల హక్కుల కోసం ఢిల్లీలో జరిగే ధర్నా, సమావేశంలో పాల్గొనేందుకు కామారెడ్డి జిల్లా పీఏఎఫ్ఎఫ్ యూనియన్ ప్రతినిధులు బయలుదేరారు. జిల్లా అధ్యక్షుడు లింగేష్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి గౌసుద్దీన్, కోశాధికారి కిష్టారెడ్డి, సలహాదారు సుధాకర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు.
గతంలో దేశసేవ కోసం ఢిల్లీ వెళ్లామని, ఇప్పుడు విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్నామని తెలిపారు.
Comments
Loading comments...
