వార్తలకు తిరిగి వెళ్లండి
డేటింగ్ యాప్ ప్రేమలో ఊహించని ట్విస్ట్

హరియాణాలోని పానీపత్‌కు చెందిన నితిన్ (31)కు డేటింగ్ యాప్‌లో కెనడాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న ఆమె దిల్లీకి చేరుకోగా, విమానాశ్రయానికి వెళ్లిన నితిన్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు.
ఆమె వయసు 61 ఏళ్లని తెలుసుకున్న అతడు పెళ్లికి నిరాకరించాడు. ఈ వ్యవహారం కెనడా రాయబార కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
Comments
Loading comments...
