Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెడ్‌ ఎండ్‌ దాటిన గూడ్స్‌ రైలు.. తప్పిన ప్రమాదం

Sai Nath Nov 11, 2026 5:46 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
డెడ్‌ ఎండ్‌ దాటిన గూడ్స్‌ రైలు.. తప్పిన ప్రమాదం - Ushodayam
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో ఓ గూడ్స్‌ రైలు డెడ్‌ ఎండ్‌ దాటింది. రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పనుల కోసం యంత్రాలను తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రైలు ఇంజిన్‌ పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది. అయితే ఇంజిన్‌తో పాటు మిగతా బోగీలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ముప్పు తప్పింది.

Comments

G
Loading comments...