వార్తలకు తిరిగి వెళ్లండి
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

సోన్ మండలం సంగెంపేట్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం పరిశీలించారు. అర్హులైన పేదలకు ఇళ్లు అందించాలని, విద్యుత్, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య వసతులు త్వరగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామస్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
