Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 6:18 PM మహబూబ్‌నగర్General
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలి: శ్రీనివాస్ గౌడ్ - Ushodayam
మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తమ హయాంలో ఐదు ప్రాంతాల్లో 4 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఏనుగొండలో ఇళ్లు పూర్తయినా తాళాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నెల రోజుల్లోగా లబ్ధిదారులకు తాళాలు ఇవ్వకపోతే వారితో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. విచారణ పేరుతో కాలయాపన చేయకుండా ఇళ్లను అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...