Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్ సేవకుల సమ్మెకు ఉపేంద్ర పిలుపు

Anuroop Nov 11, 2026 3:41 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
డాక్ సేవకుల సమ్మెకు ఉపేంద్ర పిలుపు - Ushodayam
విజయనగరంలో గురువారం జరగనున్న దేశవ్యాప్త గ్రామీణ డాక్ సేవకుల సమ్మెను విజయవంతం చేయాలని AIGDSU డివిజన్ కార్యదర్శి తుంపల్లి ఉపేంద్ర పిలుపునిచ్చారు. కేంద్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగులంతా ఒక్కరోజు సమ్మెలో పాల్గొనాలని కోరారు. సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద నిరసన చేపడతామని ఉపేంద్ర తెలిపారు.

Comments

G
Loading comments...