Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

Manjunath Nov 20, 2026 11:12 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
చుక్కా రామయ్యకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ - Ushodayam
సామాన్య విద్యార్థులను ఐఐటీ స్థాయికి తీర్చిదిద్ది ఎంతోమంది కలలను సాకారం చేసిన చుక్కా రామయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను అందరూ గర్వించే 'లెక్కల మాస్టారు'గా అభివర్ణించారు. ఐఐటీనే ఇంటిపేరుగా మార్చుకున్న చుక్కా రామయ్య శత వసంతాల ప్రస్థానం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...