Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చుక్కా రామయ్య వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతం

Shruthi Nov 21, 2026 9:40 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
చుక్కా రామయ్య వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతం - Ushodayam
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వందో జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నల్లకుంటలోని నివాసానికి వెళ్లి పాదాభివందనం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చుక్కా రామయ్య వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతమని సీఎం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...