వార్తలకు తిరిగి వెళ్లండి
చర్లపల్లి స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల ధాటికి కొన్ని రైలు బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
