Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చొప్పదండిలో 28 వ్యవసాయ మోటార్లు చోరీ

Anuroop Nov 12, 2026 8:37 AM కరీంనగర్General
Add as a preferred source on Google
చొప్పదండిలో 28 వ్యవసాయ మోటార్లు చోరీ - Ushodayam
చొప్పదండి శంభుని గుడి నుంచి నవోదయ వరకు కెనాల్‌ పరిధిలో మోటార్ల చోరీలతో రైతులు ఆందోళన చెందుతున్నారని జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు సంఘ నరేష్‌ తెలిపారు. పట్టణ రైతులకు చెందిన 28 మోటార్లు అపహరణకు గురయ్యాయని పేర్కొన్నారు. రాత్రి గస్తీ పెంచి, దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Comments

G
Loading comments...