వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుమిల్లి మండలం జడ్పీటీసీగా టీడీపీ తరఫున గెలిచిన రేవు గోపాలకృష్ణ స్వగ్రామమైన చోరంపూడి ఎంపీటీసీ స్థానంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి వల్లభు సత్యనారాయణ విజయం సాధించారు.
దీంతో 'ఇంట గెలిచి రచ్చ గెలవాలి' అనే సామెతను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఫలితం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

