Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రుడిపై పరిశోధనలకు నాసా నియామకాలు

Anuroop Nov 12, 2026 12:12 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
చంద్రుడిపై పరిశోధనలకు నాసా నియామకాలు - Ushodayam
చంద్రుడిపై నివసిస్తూ పరిశోధనలు చేయాలనుకునే వారి కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త వ్యోమగాముల నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ విషయంపై నాసా వీడియోను విడుదల చేసింది. ఎంపికైన వ్యోమగాములు చంద్రుడిపై పరిశోధనలతో పాటు, భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి మనుషులను పంపేందుకు అవసరమైన సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నారు.

Comments

G
Loading comments...