Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘హే రామ్.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’: జగన్

Harika Nov 09, 2026 6:04 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
‘హే రామ్.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’: జగన్  - Ushodayam
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు నాయుడు ఒకటేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘రిగ్గింగ్ మాస్టర్’ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘హే రామ్.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’ అంటూ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...