వార్తలకు తిరిగి వెళ్లండి
చంద్రబాబు ప్రశ్నకు జగపతిబాబు ఆసక్తికర సమాధానం

నిండు నూరేళ్లు జీవించాలనే ఉద్దేశంతో తన ఆయుర్వేద కేంద్రానికి '100' అనే పేరు పెట్టినట్లు నటుడు జగపతిబాబు తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబుతో పంచుకోగా, 'నూరేళ్లు ఎందుకు? అంతకుమించి బతకకూడదా?' అని ఆయన ప్రశ్నించినట్లు వెల్లడించారు.
చంద్రబాబు ముందుచూపు తనను ఆలోచింపజేసిందని జగపతిబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కూడా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ప్రశంసించారు.
Comments
Loading comments...
