వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పెండింగ్ నిధులపై చర్చించనున్నారు.
వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఈరోజు రాత్రి అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.
Comments
Loading comments...
