వార్తలకు తిరిగి వెళ్లండి
చంద్రబాబు ఆస్తిలో చెల్లెళ్లకు వాటా ఇచ్చారా?

చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల ఆస్తిలో తన చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి ప్రశ్నించారు. షర్మిలతో కలిసి వైఎస్ జగన్ కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ-5 అధినేతలు కూడా తమ ఆస్తుల్లో అక్కాచెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
