Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందోలులో 94వ అమావాస్య హోమం

Anuroop Nov 09, 2026 1:01 PM బాపట్లGeneral
Add as a preferred source on Google
చందోలులో 94వ అమావాస్య హోమం - Ushodayam
దీపావళి సందర్భంగా చందోలులోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం (నవంబర్ 8) 94వ అమావాస్య దివ్య హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల ఇళ్లలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు వృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Comments

G
Loading comments...