Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

Anuroop Nov 12, 2026 9:17 AM నల్గొండGeneral
Add as a preferred source on Google
చండూరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ - Ushodayam
చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన కూనుకుంట్ల రజితకు మంజూరైన రూ.17 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఆమె తండ్రి అబ్బనబోయిన సత్తయ్యకు 8వ వార్డు సభ్యుడు పేరిక రాంబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు అవుల చిరంజీవి, మద్ది యాదయ్య, బుర్ర యాదయ్య, వర్కాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...