వార్తలకు తిరిగి వెళ్లండి
చలో ఢిల్లీ కార్యాచరణపై మాజీ మంత్రి చర్చ
సెన్సస్‌లో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించి, సమగ్ర ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమంపై మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
28 రాష్ట్రాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో కార్యక్రమ విజయానికి పలు సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాల ఓబీసీ నాయకులు, ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...
