వార్తలకు తిరిగి వెళ్లండి
చివరి నిమిషంలో ఆగిన పెళ్లి

విశాఖకు చెందిన యువతితో వేలూరి శశాంక్ వివాహం చివరి నిమిషంలో రద్దయింది. గతంలో హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన యువతిని ప్రేమ పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో అతనిపై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి వధువుకు ఈ-మెయిల్ ద్వారా అతని గతాన్ని పంపడంతో కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేశారు.
Comments
Loading comments...
