వార్తలకు తిరిగి వెళ్లండి
చిత్తూరులో తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్

చిత్తూరు జిల్లాలో నవంబర్ 26 నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పలమనేరు, కుప్పం డివిజన్ల పరిధిలోని బైరెడ్డిపల్లె, గంగవరం, పలమనేరు, పెద్దపంజాణి, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.
Comments
Loading comments...
