Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఓట్లలో భారీ తేడా!

Shruthi Nov 24, 2026 7:55 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
చిత్తూరు ఓట్లలో భారీ తేడా! - Ushodayam
2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 31,471 ఓట్లు రికార్డుల నుంచి మాయమైనట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది. పోలింగ్ రోజున అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగిన ఓటింగ్ సరళిపై పరకాల ప్రభాకర్ వంటి విశ్లేషకులు ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...