వార్తలకు తిరిగి వెళ్లండి
చిత్రంతో సానుకూల ఆలోచనలపై అవగాహన

రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలు వి. శిరీష నెగెటివ్, పాజిటివ్ ఎనర్జీ అంశాలపై ఆకట్టుకునే చిత్రాన్ని రూపొందించారు. కోపం, ద్వేషం, స్వార్థం, అహంకారం వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని చిత్రంలో వివరించారు.
సంతోషం, నిజాయితీ, సహాయం, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత, ధైర్యం వంటి సానుకూల లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. ఈ చిత్రం ఆలోచింపజేస్తోంది.
Comments
Loading comments...
