Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పగిరి గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Anuroop Nov 13, 2026 10:37 AM కర్నూలుGeneral
Add as a preferred source on Google
చిప్పగిరి గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - Ushodayam
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా చిప్పగిరి ఎస్‌ఐ వెంకట నరసింహులు ఆధ్వర్యంలో నేమకల్లు, బెల్డోణ, సంగాల తదితర గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్, పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం ప్రజలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. నేరాలకు పాల్పడకుండా, ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణానికి సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...