Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మధ్యలో నిలిచిన ఆర్టీసీ బస్సు

Anuroop Nov 09, 2026 10:29 AM అల్లూరి General
Add as a preferred source on Google
రోడ్డు మధ్యలో నిలిచిన ఆర్టీసీ బస్సు - Ushodayam
చింతూరు నుంచి తులసిపాకకు వెళ్లిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం క్లచ్ పనిచేయక మార్గమధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపక్కన మరో వాహనం కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో పాత బస్సులనే నడుపుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డొక్కు బస్సులను తొలగించి కొత్తవి నడపాలని, బస్సులు రద్దయితే ముందుగానే సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...