వార్తలకు తిరిగి వెళ్లండి
చింతలపూడిలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

చింతలపూడి మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విడుదల చేశారు. మండలంలోని 19 పంచాయతీల్లో 10 అన్‌రిజర్వుడ్, 6 ఎస్సీ, ఒకటి బీసీ, 2 ఎస్టీకి కేటాయించారు.
వీటిలో మహిళలకు అన్‌రిజర్వుడ్ 5, ఎస్సీ 3, బీసీ 1, ఎస్టీ 1 పంచాయతీ చొప్పున కేటాయించారు.
Comments
Loading comments...
