Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్విజ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్

Sai Nath Nov 20, 2026 4:32 PM మెదక్General
Add as a preferred source on Google
క్విజ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్ - Ushodayam
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. జనరల్ నాలెడ్జ్, సైన్స్, గణితం, సాంఘిక శాస్త్ర అంశాల్లో విద్యార్థులను అడిగిన ప్రశ్నలను పరిశీలించి వారిని ప్రోత్సహించారు.

Comments

G
Loading comments...