Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్ననాటి క్రష్‌తో నటించడం ప్రత్యేకం: మిర్నా

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 6:54 PM జాతీయంవినోదం
చిన్ననాటి క్రష్‌తో నటించడం ప్రత్యేకం: మిర్నా - Ushodayam
‘జైలర్‌ 2’లో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించే అవకాశం రావడం తనకు జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని నటి మిర్నా తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయనపై అభిమానం ఉందని, తెరపై ఆయనతో కలిసి కనిపించడం ఎంతో ప్రత్యేకమని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. హృతిక్‌ వ్యక్తిగతంగా ఎంతో సౌమ్యంగా, నిరాడంబరంగా ఉంటారని ఆమె ప్రశంసించారు. ఆయనతో పనిచేసిన తర్వాత తన అభిమానం, గౌరవం మరింత పెరిగాయని చెప్పారు.

Comments

G
Loading comments...