Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నకొత్తపల్లిలో టీడీపీకి 896 ఓట్ల మెజారిటీ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:03 PM ప్రకాశం General
చిన్నకొత్తపల్లిలో టీడీపీకి 896 ఓట్ల మెజారిటీ - Ushodayam
అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వనిపెంటి భాస్కర్ రెడ్డి 896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం ఆయన ఎన్నికల అధికారుల చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారం అందుకున్నారు.

Comments

G
Loading comments...