Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

Anuroop Nov 12, 2026 2:50 PM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - Ushodayam
ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా పీలేరు మండలం రేగళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డా. రాధా మాధవి చిన్నారుల ఆరోగ్యంపై సూచనలు చేశారు. దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యం అందించాలని కోరారు. టీకాలు, తల్లిపాలు, పౌష్టికాహారం, పరిసరాల పరిశుభ్రతతో నిమోనియాను నివారించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...