వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారితో సీఎం రేవంత్‌రెడ్డి సెల్ఫీ

కొడంగల్ మండలం పర్సాపూర్‌లో దీపావళి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఓ చిన్నారితో సెల్ఫీ దిగారు. గొరిపల్లి సుమిత్ర నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం.. చిన్నారి కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోకు పోజిచ్చారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
Comments
Loading comments...
