వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారి వర్షిత్ చికిత్సకు జగన్ భరోసా

జన్యుపరమైన ఎస్‌ఎంఏ వ్యాధితో బాధపడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఏడాదిన్నర బాలుడు వర్షిత్ చికిత్సకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. చికిత్స కోసం పార్టీ తరఫున ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
రెండేళ్లలోపు మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ వేయించేందుకు రూ.1.40 కోట్లు అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే దాతల ద్వారా రూ.50 లక్షలు సమకూరాయి.
Comments
Loading comments...
