Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి విజ్ఞప్తికి లోకేశ్ స్పందన

Anuroop Nov 10, 2026 7:29 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
చిన్నారి విజ్ఞప్తికి లోకేశ్ స్పందన - Ushodayam
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అగ్రహారం బాడవ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై చిన్నారి చేసిన వినతికి మంత్రి లోకేశ్ స్పందించారు. పాఠశాల పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా పాఠశాలలోకి వరద నీరు చేరకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

Comments

G
Loading comments...