వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్నారి కోరికకు లోకేశ్ స్పందన.. కొత్త స్కూల్

కోనసీమ జిల్లా ముమ్మిడివరం అగ్రహారం బాడవ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై చిన్నారి చేసిన విజ్ఞప్తికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పెంకులు ఊడిపడి, వర్షపు నీరు చేరుతున్న పాఠశాలకు కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
తాత్కాలికంగా వర్షపు నీరు లోపలికి రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Comments
Loading comments...
