Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చిన్నారి ఆరోగ్యం మెరుగుపడుతోంది: నారా లోకేశ్

Harika Nov 09, 2026 11:30 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
చిన్నారి ఆరోగ్యం మెరుగుపడుతోంది: నారా లోకేశ్ - Ushodayam
చిన్నారికి సోమవారం ఉదయం ఆపరేషన్ థియేటర్‌లో డ్రెస్సింగ్ మార్చడంతో పాటు కొన్ని కుట్లు తొలగించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటోందని వెల్లడించారు. పర్యవేక్షణ కోసం చిన్నారిని పీఐసీయూకు తరలిస్తున్నట్లు, దగ్గును నిశితంగా గమనిస్తామని పేర్కొన్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...