వార్తలకు తిరిగి వెళ్లండి
చిలుకూరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

చిలుకూరులోని అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలోని నాగుల పుట్ట వద్ద నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు తెల్లవారుజామునే తలస్నానాలు ఆచరించి పుట్ట వద్దకు చేరుకొని పసుపు, కుంకుమతో పాటు పాలు, గుడ్లు సమర్పించారు.
ఈ సందర్భంగా అర్చకుడు రజనీకాంత్ ఆచార్య మాట్లాడుతూ.. భారతదేశంలో అనాదిగా వస్తున్న నాగపూజ (సర్పపూజ)ను నాగుల చవితి నాడు నిర్వహిస్తారని తెలిపారు.
Comments
Loading comments...
