వార్తలకు తిరిగి వెళ్లండి
చిలమత్తూరు మాజీ ఎంపీపీ అరెస్ట్

చిలమత్తూరు మండల మాజీ ఎంపీపీ పురుషోత్తమ రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నెల 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారనే ఫిర్యాదుతో ఈ చర్య తీసుకున్నారు.
ఏఎస్ఐ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసి పురుషోత్తమ రెడ్డిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...
