వార్తలకు తిరిగి వెళ్లండి
చీపురుపల్లి ఎంపీపీగా పద్మావతి ఎంపిక

చీపురుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ధనాన్న పద్మావతిని ఎమ్మెల్యే కళా వెంకటరావు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరకాం ఎంపీటీసీగా ఆమె విజయం సాధించారు. ఈ నెల 19న ఎంపీపీ ఎన్నిక జరగనుంది.
మొత్తం 18 స్థానాల్లో కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 12, జనసేన 2, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.
Comments
Loading comments...
