Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో వీధి కుక్కలతో భయం

Anuroop Nov 09, 2026 11:41 AM ప్రకాశం General
Add as a preferred source on Google
చీమకుర్తిలో వీధి కుక్కలతో భయం - Ushodayam
చీమకుర్తి శివారులో వీధి కుక్కల గుంపుల సంచారంతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంగోలు వైపు వెళ్లే మార్గంలోని పెట్రోల్ బంకుల వద్ద కుక్కలు గుంపులుగా తిరుగుతూ, ఒంటరిగా వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని, అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...