వార్తలకు తిరిగి వెళ్లండి
ఛట్ పూజకు 10 లారీల చెరుకు పంపిణీ

భిన్నత్వంలో ఏకత్వానికి పటాన్‌చెరు ప్రతీకగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఛట్ పూజ సందర్భంగా శనివారం మైత్రి మైదానంలో నియోజకవర్గంలోని 50 వేల మంది ఉత్తర భారతీయులకు తన సొంత నిధులతో 10 లారీల చెరుకును పంపిణీ చేశారు.
20 ఏళ్లుగా ఛట్ పూజకు సహకరిస్తున్నామని, ఉత్తర భారతీయుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
